top of page

రవితేజ టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్..

మాస్ మహారాజా రవితేజ పాన్ ఇండియన్ సబ్జెక్టుతో రాబోతోన్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు . ఇండియాలోని అతి పెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్ట్ పురం నాగేశ్వరరావు.. టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు అన్నది ఇందులో చూపించబోతోన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. దసరా బరిలోకి దిగుతున్న ఈ టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్‌ను విడుదల చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page