🔍 మీరు ఇప్పుడు మా రాడార్‌లో ఉన్నారు. దీనిని ట్రైలర్‌గా పరిగణించండి. త్వరలోనే పూర్తి సినిమా విడుదల కానుంది. ఏ దేశానికైనా పారిపోండి.
కానీ మరణానికి వీసా అవసరం లేదని గుర్తుంచుకోండి. ఎలాంటి ఆహ్వానం లేకుండా మీకు చావు ఎదురు రావొచ్చు’ అని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. ఈ ఖాతా లారెన్స్ బిష్ణోయ్ పేరు మీదే ఉంది. ప్రొఫైల్ ఫొటో కూడా అతనిదే ఉంది. అయితే ఇది ఒరిజినల్ ఖాతా లేదా నకిలీదా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.
🔍 కాగా కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న గిప్పీ గ్రెవాల్ ఇంటి బయట కాల్పులు జరిగాయి. దీనికి బిష్ణోయ్ బాధ్యత వహించాడు. ఇక ఈ ఘటన తర్వాత ‘సల్మాన్ తో నాకెలాంటి సన్నిహిత సంబంధాల్లేవని గిప్పీ గ్రెవాల్ ప్రకటన విడుదల చేశాడు. ‘నేను సల్మాన్‌ని రెండు సార్లు మాత్రమే కలిశాను. అతను నా స్నేహితుడు కాదు’ అని గిప్పీ చెప్పాడు. మరోవైపు బెదిరింపు పోస్ట్ ఎవరు పెట్టారనే దానిపై విచారణ జరుగుతోంది. ఆ సోషల్ మీడియా ఖాతా నిజంగా లారెన్స్ బిష్ణోయ్‌దేనా అనే కోణంలో విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. కాగా ఇలా సల్మాన్‌కు బెదిరింపు లేఖలు రావడం ఈ ఏడాదిలో రెండోసారి. మార్చిలో సల్మాన్ చంపేస్తామంటూ ఈ మెయిల్ ద్వారా హత్యా బెదిరింపులు వచ్చాయి. 📧 ఈ ఖాతా లారెన్స్ బిష్ణోయ్ పేరు మీదే ఉంది. ప్రొఫైల్ ఫొటో కూడా అతనిదే ఉంది. అయితే ఇది ఒరిజినల్ ఖాతా లేదా నకిలీదా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.
🔍 కాగా కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న గిప్పీ గ్రెవాల్ ఇంటి బయట కాల్పులు జరిగాయి. దీనికి బిష్ణోయ్ బాధ్యత వహించాడు. ఇక ఈ ఘటన తర్వాత ‘సల్మాన్ తో నాకెలాంటి సన్నిహిత సంబంధాల్లేవని గిప్పీ గ్రెవాల్ ప్రకటన విడుదల చేశాడు. ‘నేను సల్మాన్‌ని రెండు సార్లు మాత్రమే కలిశాను. అతను నా స్నేహితుడు కాదు’ అని గిప్పీ చెప్పాడు. మరోవైపు బెదిరింపు పోస్ట్ ఎవరు పెట్టారనే దానిపై విచారణ జరుగుతోంది. ఆ సోషల్ మీడియా ఖాతా నిజంగా లారెన్స్ బిష్ణోయ్‌దేనా అనే కోణంలో విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. కాగా ఇలా సల్మాన్‌కు బెదిరింపు లేఖలు రావడం ఈ ఏడాదిలో రెండోసారి. మార్చిలో సల్మాన్ చంపేస్తామంటూ ఈ మెయిల్ ద్వారా హత్యా బెదిరింపులు వచ్చాయి. 📧