top of page

'రాజ్యాంగంలో ఆ రెండు పదాలు మిస్సింగ్' 🔍

కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యాంగ ప్రతులను అందిచింది. 🏛️ అయితే తమకు ఇచ్చిన రాజ్యాంగంలోని పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు మిస్ అయినట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. 📣 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ రెండు పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు. 🚪 అవి తాజా ప్రతుల్లో కనిపించకపోవడం ఆందోళనకరమన్నారు. 🌟🇮🇳


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page