top of page
Shiva YT

ఈసారి 🌹 గులాబీ బాస్‌ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? 😊

👤 సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్.. 🏛️ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. 🇮🇳 జాతీయ రాజకీయాల్లోనూ ఓ తిరుగులేని శక్తిగా ఎదిగారు. 🌟 ఉద్యమమే ఊపిరిగా సుదీర్ఘ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షను సాధించిన కేసీఆర్ రాజకీయ ప్రస్థానం నల్లేరుపై బండి నడకలా సాగలేదు. 👊

ఎన్నో ఒడిదుడుకులు, 💔 ఎన్నో అవమానాలు ఎదుర్కుని.. 🤝 వాటినన్నింటినీ దాటుకుని అంచలంచలుగా ఎదుగుతూ 🚀 ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. 🌆 ఆంధ్రప్రదేశ్ యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్).. 📆 ఆ తర్వాత.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. 📌 కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. 👑 ఆ ఏడాదిలోనే 🌍 మెద‌క్ జిల్లా గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 🎉 అదే స‌మ‌యంలో 16వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగానూ గెలిచారాయన. 🗳️ అయితే ఆ తర్వాత లోక్‌స‌భ ప‌ద‌వికి రాజీనామా చేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప‌ద‌వీ స్వీకారం చేశారు. 🚩 భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీకి అధ్యక్షుడిగా, 🎖️ నాయకుడిగా కొనసాగుతోన్న సీఎం కేసీఆర్.. 🗓️ 2018 సెప్టెంబ‌ర్ 6న అసెంబ్లీని రద్దు చేసి.. 🚪 ఆపై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 🗳️ ముందుస్తు ఎన్నికల్లో విజయం సాధించి.. 🌈 రెండోసారి తెలంగాణ రాష్ట్ర సీఎం పీటంపై కేసీఆర్ కన్నేశారు. 🤨 నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. 📢 సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించి.. 🌐 తన రాజకీయ చాణక్యతను రంగరించి 🗳️ ఎన్నికల ప్రచార వ్యూహాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. 📣 బీఆర్ఎస్ మేనిఫెస్టోలో 🌹 గులాబీ దళపతి 🙏 ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేశారు. 🌹🌹 ఇక ఈసారి 📅 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 🗳️ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. 🗳️🗳️ అందులో ఒకటి ప్రస్తుత 🏆 గజ్వేల్ నియోజకవర్గం 🌟 కాగా, ఇంకొటి 🏆 కామారెడ్డి నియోజకవర్గం. 🌟🌟

bottom of page