top of page

రుద్రవీణ సినిమాలోని ఈ పాట ఒక సందేశం

“తరలి రాద తనే వసంతం

తన దరికి రాని వనాల కోసం

గగనాల దాక అల సాగకుంటే

మేఘాల రాగం ఇల చేరుకోదా”

అంటూ సాగే ఈ పాట శాస్త్రీయ సంగీతం లో ఉన్న కొన్ని చాదస్తపు ధోరణలు మార్చే విధంగా అర్దాన్ని ఇస్తుంది . కళా సృష్టి బ్రహ్మ

కె .బాలచందర్ గారు డైరెక్ట్ చేసారు ఈ మూవీ ని. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా , కవిశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు. ప్రకృతిలో భాగం ఐన సంగీతాన్ని ప్రజల చైతన్యానికి వాడకుండా , సౌకర్యంగా ఒక కళాక్షేత్రంలో కేవలం కొన్ని వర్గాలకే పరిమితం చెయ్యటం తప్పు అని , ప్రజల్లోకి సంగీతాన్ని తీసుకెళ్లాలని ఈ పాట అర్ధం .


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page