తమిళనాడుకు చెందిన ఒక ఏనుగు తన డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏనుగు ప్రపంచంలోని అత్యంత అందమైన ఏనుగులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఏనుగు పేరు బాబ్‌కట్ సెంగమలం. మన్నార్గుడి పట్టణంలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఉండే… ఈ ఏనుగు బాబ్ కట్ హెయిర్‌స్టైల్‌కు దేశవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. బాబ్-కట్ సెంగమలం అని పిలిచే ఈ ఏనుగు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందిన సమాచారం మేరకు.. 2003లో కేరళ నుంచి రాజగోపాలస్వామి ఆలయానికి సెంగమలం ఏనుగును తీసుకొచ్చారు. మౌట ఎస్ రాజగోపాల్ ఈ ఏనుగు హెయిర్ స్టైల్ చూసుకుంటున్నారు. ఈ హెయిర్‌స్టైల్‌కు చాలా మెయింటెనెన్స్, కేర్ అవసరమని మావుటా చెబుతున్నారు. ఈ ఏనుగు అందరిలోకి ప్రత్యేకంగా ఉండాలని ఈ హెయిర్ స్టైల్ చేయించినట్లుగా నివేదికలో వెల్లడించారు. మౌతా రాజగోపాల్ మాట్లాడుతూ, “సెంగమలం తన బిడ్డలాంటిదని, ఈ ఏనుగు ఇతర ఏనుగుల నుండి ప్రత్యేకంగా కనిపించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఒకసారి, ఇంటర్నెట్లో వీడియో చూస్తుండగా, నాకు బాబ్ కట్‌తో ఉన్న ఏనుగు కనిపించింది. ఆ తర్వాత సెంగమలానికి కూడా జుట్టు పెరిగింది. ఇక అప్పటి నుండి సెంగమలానికి కూడా బాబ్‌కట్ చేస్తూ వస్తున్నానని చెప్పారు.
top of page
- 1 day ago
✨ ఫ్రంట్ రో ఫ్యాషన్: అనన్య చానెల్ మూమెంట్స్! 👗🌟
ఆమె చానెల్లో ఇటీవల జరిగిన రెండు ప్రధాన ఈవెంట్లలో హత్య (లేదా) గురించి మాట్లాడుదాం. ఆమె చానెల్ ప్రెజెంటేషన్‌కు హాజరయ్యింది, ఆపై...
- 1 day ago
💥 అదానీ ఎయిర్పోర్ట్ డీల్: కెన్యాలు ఎందుకు పెద్దగా నష్టపోతున్నారు 💔✈️
ఇది అధికారికం – అదానీ గ్రూప్ నైరోబీలోని జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది, అయితే ఇది...
- 1 day ago
🤖 స్మార్ట్ఫోన్ల కోసం AI నిజంగా తదుపరి పెద్ద విషయమా? లేదా కేవలం ఓవర్‌హైప్ చేయబడిందా? 📱
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ AI గురించి మాట్లాడుతున్నారు, ప్రత్యేకించి Apple తమ తాజా iPhone 16కి ప్రధాన అంశంగా హైప్ చేయడంతో. అయితే నిజం...
- 1 day ago
😱 కేరళ రెండవ Mpox కేసు కనుగొనబడింది: మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి! ⚠️
UAE నుండి తిరిగి వచ్చిన 29 ఏళ్ల యువకుడిపై కనుగొనబడిన మరో mpox కేసుతో కేరళ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. వారం వ్యవధిలో రాష్ట్రంలో...
- 1 day ago
💥 SRK IIFA 2024లో ఆర్యన్ అరెస్ట్ గురించి విప్పి, దర్శకుడికి ప్రత్యేక అభ్యర్థన చేసాడు 🎬
షారుఖ్ ఖాన్ IIFA 2024లో షోను దొంగిలించారు, అతని బ్లాక్‌బస్టర్ చిత్రం జవాన్ కోసం ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు! కానీ గ్లిట్జ్ మరియు...
- 1 day ago
🎬 లాపాటా లేడీస్ వర్సెస్ మేము లైట్‌గా ఊహించుకునేవన్నీ: భారతదేశం ఎందుకు ఆస్కార్లను కోల్పోతోంది 🏆
ఆస్కార్లకు భారతదేశ ప్రయాణం ఎప్పుడూ గమ్మత్తైనదే! ఈ సంవత్సరం, 2025లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంట్రీ ఇవ్వడం మరో చర్చకు...
- 1 day ago
💥 మిథున్ చక్రవర్తి: ప్రపంచవ్యాప్తంగా హృదయాలలో తనదైన శైలిలో నృత్యం చేసిన ఒక లెజెండ్ 🌏💃
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం మిథున్ చక్రవర్తి, మిథున్ దాగా ప్రసిద్ధి చెందారు, భారతీయ సినిమాకు చేసిన విశిష్ట సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన...
- 1 day ago
🎬 పాకిస్థానీ చిత్రం 'మౌలా జట్' భారత్‌లో నిషేధంపై ఆర్టీఐ దాఖలు చేసిన ఇమ్రాన్ జాహిద్ 📜
భారతదేశంలో 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' విడుదలకు సంబంధించిన అన్ని వివాదాల మధ్యలో, భారతీయ నటుడు ఇమ్రాన్ జాహిద్ ధైర్యంగా అడుగు వేయాలని...
- 1 day ago
💔 మణిపూర్‌లో విషాదం: గ్రామ సరిహద్దుల ఘర్షణలో 3 మంది మృతి, 30 మందికి గాయాలు 🔥
ఉఖ్రుల్ జిల్లాలోని రెండు నాగా గ్రామాలైన హున్‌ఫున్ మరియు హుంగ్పుంగ్ మధ్య బుధవారం జరిగిన ఘోరమైన ఘర్షణ కారణంగా మణిపూర్ హృదయ విదారక హింసను...
- 1 day ago
🚨 మధ్యప్రదేశ్‌లో దళిత వ్యక్తికి దిగ్భ్రాంతికరమైన అవమానం: ముఖం నలుపు & బూట్ల దండతో ఊరేగింపు 👞
తీవ్ర ఆందోళన కలిగించే సంఘటనలో, మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఒక దళిత వ్యక్తిని బహిరంగంగా అవమానించారు. అతని ముఖం నల్లబడింది మరియు...
- 1 day ago
💥 ‘తీవ్ర పరిణామాలు’: ఇరాన్ క్షిపణి దాడిని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా ఎలా సహాయం చేసింది 🚀
మధ్యప్రాచ్యంలో భారీ స్థాయిలో, ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై సుమారు 200 క్షిపణులను ప్రయోగించింది. కానీ ఇజ్రాయెల్ యొక్క దృఢమైన రక్షణ మరియు US...
- 1 day ago
💥 సమంత విడాకులను రాజకీయాలతో ముడిపెట్టి మంత్రి చేసిన వ్యాఖ్యలను మహిళా వాయిస్ ఖండిస్తోంది 🙅♀️
తెలంగాణా మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను తుఫానును సృష్టించి, నటులు నాగ చైతన్య , సమంతా రూత్ ప్రభు లను రాజకీయ బురదజల్లేలోకి...
- 1 day ago
🔍 భారతదేశపు మొదటి డిజిటల్ సెన్సస్ నిజంగా గేమ్ ఛేంజర్ లేదా రిస్కీ మూవ్?
భారతదేశం తన మొట్టమొదటి డిజిటల్ సెన్సస్ను రూపొందించడానికి సిద్ధంగా ఉంది, ఇది చాలా సంచలనం సృష్టిస్తోంది. 🚀 డిజిటల్ ఇంటర్ఫేస్ పరిచయం ఒక...
- 2 days ago
గ్లోబల్ మెట్రిక్ పార్టీ మరియు US ఎందుకు కనిపించలేదు 🎉📏
🚀 NASA యొక్క మార్స్ క్లైమేట్ ఆర్బిటర్ "అయ్యో!"లో $327.6 మిలియన్ల పాఠంగా ఎలా మారింది ఒక సూపర్ ఫాన్సీ స్పేస్ మిషన్ కోసం మిలియన్ల కొద్దీ...
- 2 days ago
భారతదేశంలో #కులం, మతతత్వం మరియు రాజకీయ అధికారం కోసం యుద్ధం 🇮🇳: ఒక సమగ్ర రూపం
భారతదేశంలో రాజకీయ ప్రాతినిధ్యం యొక్క పరిణామం 🗳️ 1989కి ముందు, భారతదేశ రాజకీయ దృశ్యం చాలా ఏకీకృతం చేయబడింది, పరిమిత సంఖ్యలో రాజకీయ...
- 2 days ago
#అల్లు అర్జున్‌పై "యెల్లో మీడియా" దాడి చేస్తోందా? ఏమైపోతుంది? 🎥📰
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కొంత ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన పలు మీడియా సంస్థలు, "యెల్లో మీడియా"గా పిలవబడే...
- 2 days ago
#Epic Games Samsung, Googleపై తీరని పోరాటం: మోనోపలీ ఆరోపణలు! 💥📱
ఎపిక్ గేమ్‌లు, దాని హిట్ గేమ్ ఫోర్ట్నైట్కు ప్రసిద్ధి చెందాయి, ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ మార్కెట్‌ప్లేస్‌లో ఆరోపించబడిన పోటీ వ్యతిరేక...
- 2 days ago
#హైదరాబాద్‌లో డెంగీ కేసులు తగ్గాయి: 2024 సెప్టెంబర్‌లో గణనీయమైన క్షీణత! 🦟📉
హైదరాబాద్‌కు శుభవార్త! నగరంలో సెప్టెంబరు 2024లో 496 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి, గత ఏడాది ఇదే నెలలో 920 కేసులు మరియు 2022లో 1,222 కేసులతో...
- 2 days ago
#TrendingNow: లైంగిక సమానత్వంపై అడ్వకేట్ మందవ కావ్య పోడ్కాస్ట్ వైరల్! 🎙️🚀
YouTube మరియు MediaFx యాప్‌లో అందుబాటులో ఉన్న "న్యాయవాది మండవ కావ్య మరియు నివేదిత సౌతేకల్తో లా పాడ్‌కాస్ట్" తాజా ఎపిసోడ్ ఆన్లైన్లో...
- 2 days ago
#ఎంజెలీనా జోలీ బ్రాడ్ పిట్‌పై 2016 విమాన ఘటన కేసును వదిలేశారు: లీగల్ డ్రామా ముగిసిందా? ✈️💔
హాలీవుడ్ పవర్ కపుల్ ఎంజెలీనా జోలీ మరియు బ్రాడ్ పిట్ మధ్యన గతంలో జరిగిన రచ్చ, ఇప్పుడు ముగింపుకు వచ్చిందనే అనిపిస్తోంది! ఎంజెలీనా జోలీ...
- 2 days ago
#రజనీకాంత్ ఆరోగ్య అప్డేట్ 🏥: ఆయోర్టా ప్రొసీజర్ తర్వాత సూపర్ స్టార్కో లుకుంటున్నారు, సంతోషంలో అభిమానులు! 🌟
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్! సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల ఆయోర్టా సంబంధిత మెజర్ మెడికల్ ప్రోసీజర్ పూర్తి చేసుకుని కోలుకుంటున్నారు....
© 2023 EastFx మీడియా కమ్యూనికేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా
bottom of page
Commentaires