🏢 అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని, కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు తెలిపారు.🏢 ఉప్పల్, వేములవాడ, మెట్‌పల్లి సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి బరిలోకి దిగనున్నారు. 🏢 ఈ వివరాలు ఇలా ఉన్నాయి..🏢
🏢 కామారెడ్డి, గజ్వేల్- కేసీఆర్ 🏢 చెన్నూరు -బాల్క సుమన్ 🏢 బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య 🏢 మంచిర్యాల- నడిపల్లి దివాకరరావు 🏢 సిర్పూర్- కోనేరు కోనప్ప 🏢 ఖానాపూర్- భూక్యా జన్సర్ రాఠోడ్ నాయక్ 🏢 ఆదిలాబాద్ – జోగురామన్న 🏢 బోథ్ – అనిల్ జాదవ్ 🏢 నిర్మల్ – ఇంద్రకరణ్‌రెడ్డి 🏢 ముథోల్ – విఠల్‌రెడ్డి 🏢 ఆర్మూర్- ఆశన్నగారి జీవన్‌రెడ్డి 🏢 బోధన్ -షకీల్ ఆహ్మద్ 🏢 జుక్కల్- హనుమంత్ షిండే 🏢 బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌రెడ్డి 🏢 ఎల్లారెడ్డి- జాజుల సురేందర్ 🏢 నిజామాబాద్ అర్బన్- బిగాల గణేశ్ 🏢 నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్థన్ 🏢 బాల్కొండ – వేముల ప్రశాంత్‌రెడ్డి 🏢 కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్ 🏢 ఆర్మూర్ – ఆశన్నగారి జీవన్‌రెడ్డి