top of page

🎬 హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వబోతున్న.. ఈ నగరానికి ఏమైంది యాడ్ చిన్నారి. 🌟

🎭🎬 సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఫుల్ ఫేమస్ అయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. 🌟🎬 చిన్నతనంలో బాలనటీనటులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. 🎬 హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు.

🎭🎬 సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఫుల్ ఫేమస్ అయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. 🌟🎬 చిన్నతనంలో బాలనటీనటులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. 🎬 హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. 🌟 చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో యాడ్స్ చేసిన కృతి శెట్టి ప్రస్తుతం కథానాయికగా రాణిస్తోంది. 🌟 ఇక ఇప్పుడు మరో బాలనటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. 🌟👸 సిమ్రాన్ నటేకర్ ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ ఈ నగరానికి ఏమైంది యాడ్ చిన్నారి అంటే సినీప్రియులు ఠక్కున గుర్తుపట్టేస్తారు. 🎭 ఈ యాడ్ లో అమాయకపు చూపులతో తెగ పాపులారిటీని సంపాదించుకుంది ఆ చిన్నారి. 🌟 ఇక ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. 👸తెలుగులో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. 🎥 ఇప్పటికే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లతో పలు అడిషన్స్ ప్లాన్ చేసిందని టాక్ వినిపిస్తోంది. 🎬 త్వరలోనే తెలుగు సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యిందట సిమ్రాన్. 👸


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page