top of page

తగ్గేదేలే.. ‘పుష్ప-2’ వీడియో రికార్డ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప ది రూల్' సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఈ వీడియోకు అన్ని భాషల్లో కలిపి 75M వ్యూస్ రాగా.. 3Mల లైక్స్ వచ్చాయి. అయితే, కేవలం హిందీ గ్లింప్స్క 20 లక్షల లైక్స్ వచ్చాయి. బాలీవుడ్ కేవలం పఠాన్, పుష్ప-2 గ్లింప్స్ వీడియోలకు మాత్రమే 2M లైక్స్ వచ్చాయని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.


Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page