top of page

"తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల..📜

ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయ తీసుకున్నారు. 🏛️ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా కమిటీ నేతలు పాల్గొన్నారు. 🙏

బుధవారం అర్థరాత్రి వరకు జరిగిన ఈ భేటీలో తొలుత రాజస్థాన్‌లో మిగిలిన 76 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. 🗳️

35 మందితో జాబితా విడుదల చేసిన బీజేపీ: మంచిర్యాల-రఘునాథ్‌, ఆసిఫాబాద్‌-ఆత్మారామ్‌ నాయక్‌ 🚜 బోధన్‌-మోహన్‌రెడ్డి, బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ 🌾 నిజామాబాద్‌ రూరల్‌-దినేష్‌, మంథని-సునీల్‌రెడ్డి 🏞️ మెదక్‌-విజయ్‌కుమార్‌, నారాయణఖేడ్‌-సంగప్ప 🌟 ఆందోల్‌-బాబుమోహన్‌, జహీరాబాద్‌-రాజనర్సింహ 🙌 ఉప్పల్‌-ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ 🚜 ఎల్బీనగర్‌-సామరంగారెడ్డి 🌟 రాజేంద్రనగర్‌-శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల-KS రత్నం 🙋‍♂️ పరిగి-మారుతీ కిరణ్‌, ముషీరాబాద్‌-పూసరాజు 🗣️ మలక్‌పేట్‌-సురేందర్‌రెడ్డి, అంబర్‌పేట్‌-కృష్ణయాదవ్ 🏛️ జూబ్లీహిల్స్‌-దీపక్‌రెడ్డి 🌟 సనత్‌నగర్‌-మర్రి శశిధర్‌రెడ్డి 🙏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page