top of page

'మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ కల' 📜

మహిళా రిజర్వేషన్ బిల్లు-2023పై లోక్‌సభలో బుధవారం సోనియా గాంధీ కీలక ప్రసంగం చేశారు. 🗣️ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. 🤝 గతంలో తాము ప్రవేశపెట్టిన ఈ బిల్లును అడ్డుకున్నారన్నారు. 🚀 మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు రాజీవ్ గాంధీ కల అన్నారు. 📢 వంటిల్లు నుంచి ప్రపంచ వేదికల వరకు మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. 💪 మహిళల త్యాగాలు ఎనలేనివన్నారు. 💓


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page