top of page

డైనోసార్ వచ్చేసింది.. దుమ్మురేపిన సలార్ ట్రైలర్.. 🦖

సాలార్ సినిమాతో ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఐదు భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది సలార్ మూవీ. యుఎస్‌లో ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. సలార్ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే యుఎస్ లో సలార్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి. 🎬✨


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page