top of page

“ఈగల్” ట్రైలర్ మాములుగా లేదు గురూ 🎥

ఈగల్ సినిమా లో రవితేజ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. రవితేజ లుక్స్, డైలాగ్స్, మాస్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు దర్శకుడు.

ఇక ఈ సినిమా ట్రైలర్ కొద్దిక్షణాల క్రితమే రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ట్రైలర్ లోనూ ఏవ్ హైలైట్ గా నిలిచాయి. 🌟


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page