top of page

బేబీ కి ప్రాణం పోసిన పాట

కొన్ని సార్లు సినిమా కథ , కథనం ఎలా ఉన్నపటికీ మ్యూజిక్ అనేది అన్నిటిని డామినెటే చేస్తుంది. అదే జరిగింది బేబీ సినిమా విషయంలో . ఓ రెండు కళ్ళ అనే సాంగ్ ఇందులో బ్లాక్బస్టర్ అయింది. ఈ పాటే ఈ సినిమాని ముందుండి నడిపిస్తుంది . ఎక్కడ విన్న ఇదే పాట .


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page