top of page

📅 ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే...🍿

వారం వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు చూస్తుంటే మతిపోతుంది. కొత్త కొత్త సినిమాలు, సరికొత్త సిరీస్లు పదుల సంఖ్యలో ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. 🎬

  1. ట్రెవార్ వల్లాస్: టెరోడాక్టల్ – నవంబరు 14

  2. కంగ్రాట్స్ మై ఎక్స్! – నవంబరు 16

  3. మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ – నవంబరు 17

  4. ట్విన్ లవ్ – నవంబరు 17

🍿 నెట్ ఫ్లిక్స్ 🍿 5. క్రిమినల్ కోడ్ – నవంబరు 14

  1. హౌ టూ బికమ్ ఏ మాబ్ బాస్ – నవంబరు 14

  2. సబర్‌అటేర్నా – నవంబరు 14

  3. క్రాషింగ్ ఈద్ – నవంబరు 15

  4. బెస్ట్ క్రిస్మస్ ఎవర్ – నవంబరు 16

  5. ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ – నవంబరు 16

  6. లియో – నవంబరు 16

  7. ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 – నవంబరు 16

  8. ఆల్ టైమ్ హై – నవంబరు 17

  9. బిలీవర్ 2 – నవంబరు 17

  10. కోకమెలన్ లేన్ – నవంబరు 17

  11. రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 17

  12. స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ – నవంబరు 17

  13. సీ యూ ఆన్ వీనస్ – నవంబరు 17

  14. సుఖీ (హిందీ చిత్రం) – నవంబరు 17

  15. ద డాడ్స్ – నవంబరు 17

  16. ద క్వీన్స్ టౌన్ కింగ్స్ – నవంబరు 17

  17. ద రైల్వే మెన్ – నవంబరు 18

  18. వి ఫర్ వెంజెన్స్ - నవంబరు 18

📚 బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్ 📚 24. బిలీవర్ – నవంబరు 17

🌟 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 🌟 25. అపూర్వ – నవంబరు 15

  1. చిన్నా – నవంబరు 17

  2. డ్యాషింగ్ త్రూ ద స్నో – నవంబరు 17

  3. కన్నూర్ స్క్వాడ్ – నవంబరు 17

  4. షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ – నవంబరు 17

🎬 జియో సినిమా 🎬 30. ద ఫ్లాష్ - నవంబరు 15

  1. ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ - నవంబరు 17

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page