top of page

🎬 థియేటర్లలో, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఇవే.. 🍿

🪔 దీపావళీ కానుకగా జపాన్, జిగర్తాండ, టైగర్ 3 వంటి చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. 🌟 మరో ఇప్పుడు దీపావళీ కానుకగా రాబోతున్న సినిమాలపై ఓ లుక్కేద్దామా. 🌠

🎦 థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..

🎥 జపాన్.. (నటీనటులు: కార్తీ, అను ఇమ్మాన్యుయేల్).. నవంబర్ 10న రిలీజ్.. 🇯🇵 🐯 జిగర్తాండ.. (నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ).. నవంబర్ 10న రిలీజ్.. 🐅 🎭 అలా నిన్ను చేరి. (నటీనటులు: హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, దినేశ్ తేజ్ ) నవంబర్ 10న రిలీజ్.. 🎬 💥 ది మార్వెల్స్.. (నటీనటులు: హాలీవుడ్ నటి బ్రీ లార్సన్).. నవంబర్ 10న రిలీజ్.. 🦸‍♂️ 🪔 దీపావళి.. (నటీనటులు: రాము, వెంకట్, దీపన్).. నవంబర్ 11న రిలీజ్.. 🪔 🐯 టైగర్ 3.. (నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ ).. నవంబర్ 12న రిలీజ్.. 🐅

📺 ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు..

🌟 అమెజాన్ ప్రైమ్.. 🎞️ బీటీస్.. ఎట్ టూ కమ్.. కొరియన్ మూవీ.. నవంబర్ 9. 🌈 పిప్పా.. హిందీ సినిమా.. నవంబర్ 10. 🌄 రెయిన్ బో రిస్టా.. ఇంగ్లీష్.. నవంబర్ 7 🎶 నెట్‏ఫ్లిక్స్..

📚 రాబీ విలియమ్స్.. వెబ్ సిరీస్.. నవంబర్ 8 💔 ది కిల్లర్.. హాలీవుడ్.. నవంబర్ 10న 🚗 ఇరుగుపట్రు.. తమిళం.. నవంబర్ 6 🕵️ ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్.. వెబ్ సిరీస్.. నవంబర్ 8

🏘️ ఆహా..

🚗 ది రోడు.. తమిళం.. నవంబర్ 10 📽️ బుక్ మై షో..

🌒 ది రాత్ ఆఫ్ బెక్కీ.. హాలీవుడ్.. నవంబర్ 7 ❤️ యు రార్ట్ మై ఫీలింగ్స్.. హాలీవుడ్.. నవంబర్ 7 🤩 ది అడల్ట్స్.. హాలీవుడ్.. నవంబర్ 10

📺 జీ5..

🌪️ ఘూమర్.. హిందీ.. నవంబర్ 10 🧞‍♂️ డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

🏞️ ది శాంటాక్లాజ్.. వెబ్ సిరీస్ 2.. నవంబర్ 8 🤓 విజిలాంటి .. కొరియన్.. నవంబర్ 8 🏷️ లేబుల్.. తెలుగు.. నవంబర్ 10

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page