top of page

విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' నుంచి ఫస్ట్ సింగిల్ ‘నందనందనా..’ రిలీజ్ ✨🎵

విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీ నుండి 'నందనందనా' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. అనంత శ్రీరామ్ సాహిత్యం, గోపీ సుందర్ సంగీతం.. సిధ్ శ్రీరామ్ గాత్రం కలిపి సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.✨🎵


bottom of page