top of page

"టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ తేదీ ఖరారు 🤝

వచ్చే ఎన్నికల్లో విజయభేరి మోగించాలని, ఆ దిశగానే టీడీపీతో కలిసి వెళుతున్నామన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. 🌟

తాను సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. 💼 ప్రతికూల సమయాల్లోనే నాయకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుందన్నారు పవన్ కల్యాణ్. 🎯 ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ – జనసేన ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. 🚀 ఇప్పుడు రాజకీయ కార్యక్రమాల స్పీడు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 🗂️ రెండు పార్టీలు. పొత్తు పెట్టుకోవడం వల్ల ఒకటి రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నా.. కలిసే ముందుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 🤓 జనసేన-టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 🌄

నిజం గెలవాలి అనే పేరుతో భువనేశ్వరి.. భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రను లోకేష్ ప్రారంభించబోతున్నారు. 🌍 మరోవైపు దసరా తర్వాత పవన్ వారాహి యాత్ర కూడా ఉండనుంది. 🚗 ఈ నేపథ్యంలో ఇరుపార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నారు. 📊"

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page