top of page

🎥🚫 నా జైలర్ సినిమాకు థియేటర్స్ ఇవ్వడం లేదు దర్శకనిర్మాత‌ సక్కీర్ .

👉 ఒకే టైటిల్ తో రెండు సినిమాలు రావడం అందేది కామనే.. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓకే టైటిల్ తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఒకే టైటిల్ తో ఉన్న రెండు సినిమాలు ఒకే సారి రిలీజ్ మాత్రం కాలేదు. 🎬 కానీ ఇప్పుడు అదే జరగబోతుంది.

👉 ఒకే టైటిల్ తో రెండు సినిమాలు రావడం అందేది కామనే.. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓకే టైటిల్ తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఒకే టైటిల్ తో ఉన్న రెండు సినిమాలు ఒకే సారి రిలీజ్ మాత్రం కాలేదు. 🎬 కానీ ఇప్పుడు అదే జరగబోతుంది. ఒక టైటిల్ తో ఉన్న రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 🎥 అవేంటంటే.. ఈ నెల 10న థియేటర్స్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. 🌟ఆయన నటిస్తున్న జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 🎥👀 ఇదిలా ఉంటే రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయి. ఆగస్టు 10న రజినీకాంత్ జైలర్ తో పాటు మలయాళ జైలర్ కూడా రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. సూపర్ స్టార్ సినిమా కారణంగా తమ సినిమాకు థియేటర్స్ ఇవ్వడంలేదని స‌క్కీర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. 🎬 భారీ బడ్జెట్ సినిమా కావడంతో రజినీకాంత్ సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నారని స‌క్కీర్ చెప్పుకొచ్చాడు. 🎟️ తన సినిమా రిలీజ్ ముందు ఇలాంటి గొడవలు జరుగుతుండటంతో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని తెలిపాడు స‌క్కీర్.


留言


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page