top of page

ఆస్పత్రిలో చేరిన స్టార్‌ డైరెక్టర్‌.. 🏥🎬

పరిస్థితి విషమం 😔 సినిమా పరిశ్రమలో గుండెపోటు కలకలం రేపుతోంది. 💪🎥 మొన్న తమిళ బుల్లితెర నటి శ్రుతి షణ్ముగప్రియ భర్త అరవింద్‌ శేఖర్‌ చనిపోతే ..🎬 నిన్న కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో కన్నుమూసింది.

పరిస్థితి విషమం 😔 సినిమా పరిశ్రమలో గుండెపోటు కలకలం రేపుతోంది. 💪🎥 మొన్న తమిళ బుల్లితెర నటి శ్రుతి షణ్ముగప్రియ భర్త అరవింద్‌ శేఖర్‌ చనిపోతే ..🎬 నిన్న కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో కన్నుమూసింది.ఇప్పుడు స్టార్‌ డైరెక్టర్‌ సిద్దిఖీ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. 🏥 కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో సిద్ధిఖీ చికిత్స పొందుతున్నాడు. 👨‍⚕️🌡️ ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 🏨 గుండెపోటు వార్త విని సిద్ధిఖీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన హెల్త్ అప్‌డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. సిద్ధిఖీ త్వరగా కోలుకోవాలని స్నేహితులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధీఖీ వయసు 69 ఏళ్లు కాగా .. హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 🎞️ సిద్ధిఖీ చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. 🎬 తన స్నేహితుడు లాల్‌తో కలిసి చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. 🎥 సిద్ధిఖీ-లాల్‌గా ఫేమస్ అయిన వీరిద్దరూ కలిసి చాలా సినిమాలకు కథ-స్క్రీన్‌ప్లే రాశారు. 🎬


Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page