భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్.3 రాకెట్ ప్రయోగం తర్వాత PSLV C56 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాటు పూర్తి చేసింది.🛰️🚀 జూలై 14 న చంద్రయాన్ 3 ప్రయోగం జరిగితే PSLV ప్రయోగం 12 రోజుల తర్వాత అంటే 26 న చేపట్టాలని నిర్ణయించింది.. 🗓️🚀 తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి రాకెట్ ప్రయోగ వేదిక నుండి ప్రయోగం జరగనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్.3 రాకెట్ ప్రయోగం తర్వాత PSLV C56 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాటు పూర్తి చేసింది.🛰️🚀 జూలై 14 న చంద్రయాన్ 3 ప్రయోగం జరిగితే PSLV ప్రయోగం 12 రోజుల తర్వాత అంటే 26 న చేపట్టాలని నిర్ణయించింది.. 🗓️🚀 తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి రాకెట్ ప్రయోగ వేదిక నుండి ప్రయోగం జరగనుంది.🚀 ఇస్రో వరుస రాకెట్ ప్రయోగాలతో బిజీగా ఉంది. ఇది పూర్తిగా కమర్షియల్ లాంచ్ గా ఇస్రో చెబుతోంది.🛰️🚀 ఈ ప్రయోగం ద్వారా సింగపూర్, ఇజ్రాయిల్ దేశాలకు సంబంధించిన కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.. 🛰️🚀 ఈ కమర్షియల్ రాకెట్ ప్రయోగంలోమొత్తం ఏడు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న ఇస్రో శాస్త్రవేత్తలు.🛰️🚀అయితే కౌంట్ డౌన్ ప్రారంభం కావాల్సింది కొద్దిగంటల ముందు ప్రయోగం వాయిదా పడింది.⏳🚀 దీనికి కారణం చంద్రయాన్ 3 ప్రయోగంలో కొనసాగుతున్న ప్రక్రియ అని ఇస్రో తెలిపింది. 🌕🚀 చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయినా మిషన్ పూర్తి కావడానికి ఇంకా సమయం ఉంది.. 🌕🚀 భూమి నుంచి చంద్రుడి పైకి వెళ్లేందుకు అనేక దశల్లో ప్రయాణం కొనసాగాల్సిఉంది. 🌍🌕🚀 భూమి నుంచి అపోజిని (దూరాన్ని) పెంచుకుంటూ దీర్ఘ వృత్తాకారంలో ప్రయాణిస్తూ చంద్రుడి చుట్టూ మళ్లీ దీర్ఘ వృత్తాకారంలో ప్రయాణించాల్సి ఉంటుంది. 🌕🚀 అందుకు కాను ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే 4 దశల్లో చంద్రయాన్ 3 25 తేదీన ని తీసుకెళ్లే ప్రొఫెల్షన్ ని 5 వ సారి ఇంజిన్ ను బూస్ట్ చేసి అపోజిని పెంచుతారు.. 🚀🔧 ఇక PSLV C56 ప్రయోగం ఒక్కరోజు తేడాతో 26 న అనుకున్నారు.. ⏳🚀 అందుకనే ప్రయోగాన్ని మరో నాలుగు రోజులు వాయిదా వేశారు..⏳జూలై 30 న ప్రయోగం చేపట్టనుంది ఇస్రో.🛰️🚀