వైరల్ వీడియోలో ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వధూవరుల వరమాల కార్యక్రమం ముగిసింది. ఇద్దరూ వేదికపై సోఫాలో కూర్చుని ఉన్నారు.. బంధువులు, స్నేహితులు, పెళ్లి వచ్చన వారంతా ఎవరి హడావుడిలో వారున్నారు. కొందరు వధూవరులతో కలిసి ఫొటోలు దిగుతున్నారు.. ఈ క్రమంలో ముసుగు తీసిన వధువు.. వరుడి ముఖం వైపు చూసింది..ఇక అంతే.. తన ముఖానికి చేతులు పెట్టుకుని ఏడుపు గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టింది. అది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. వధువుకు ఏం జరిగిందో తెలియక షాక్ అయిపోయారు.
ఏం జరిగిందోనని వధువు వద్దకు చేరుకుని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.. స్నేహితులంతా చుట్టూ చేరి ఆమెను ఓదార్చుతున్నా.. వధువు మాత్రం ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుపు చూసి వరుడు మౌనంగా అలాగే ఉండిపోయాడు. ఇంతకీ ఆమె ఏడుపుకు కారణంగా ఏంటా అని ఆరా తీయగా, పెళ్లి కొడుకు రంగు అని తెలిసింది. వివాహ వేడుకలో వరుడిని చూసిన వధువు.. అతను నల్లగా ఉండటం చూసి జీర్ణించుకోలేకపోయిందట. అందుకే బోరున ఏడ్చేసింది.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంటర్నెట్లో వీడియో చూసిన ఒకరు ఈ వధువుకు చాలా పెద్ద కష్టమే వచ్చిందంటూ కామెంట్ చేయగా, మరికొందరు..నిశ్చితార్థ సమయంలో చూడకుండానే ఎలా అంగీకరించినట్లు అని అడుగుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కు పైగా లైక్‌లు, వేల సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకుంది.
నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా తండేల్ విడుదల తేదీ ఖరారు – పాన్-ఇండియన్ ప్రేక్షకులకు వినోద పండుగ 🎬✨
14 ఏళ్ల షాపింగ్ మాల్ – భావోద్వేగం మరియు వాస్తవాన్ని ఆవిష్కరించిన ప్రయాణం 🎬💖
ఉత్తరప్రదేశ్ మద్రసా చట్టాన్ని నిలబెట్టిన సుప్రీంకోర్టు - మైనారిటీ విద్యా సంస్థలకు కొనసాగింపు హామీ 🏛️📘
హైదరాబాద్‌లో తెలంగాణ కుల గణన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొనడం - సమానత్వం కోసం ముందడుగు 🏛️📊
'దేవర' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కి సిద్ధం - అభిమానుల కోసం సరికొత్త అనుభవం 🎬🔥
ఆరోగ్యానికి బీట్రూట్ జ్యూస్ ప్రయోజనాలు 🥤💪
2024 అమెరికా ఎన్నికల తొలి ఫలితాలు: డిక్స్‌విల్లే నాచ్‌లో సమం అయిన ఓటింగ్ 💥🇺🇸
2036 ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం అధికారిక బిడ్‌ను సమర్పించింది 🌏🇮🇳
🏏మహ్మద్ షమీకి గాయం కారణంగా మరింత వెనుకడుగు: బెంగాల్ రంజీ మ్యాచ్‌లకు దూరం
🛕💔శంషాబాద్‌లో దేవతల విగ్రహాలు ధ్వంసం – కమ్యూనిటీ ఆవేదనతో ఉగ్రం
🎬కంగువ వాయిదా వెనుక అసలు కారణాలను వెల్లడించిన సూర్య
🚄 ఐఆర్సీటీసీ సూపర్ యాప్: రైల్వే ప్రయాణికులకు సమగ్ర సేవలు అందించే కొత్త యాప్
💪🍃బొప్పాయి గింజల ఆరోగ్య ప్రయోజనాలు – సహజ న్యూట్రియంట్ పవరహౌస్!
✨💃అనన్య నాగల్లా గ్లామర్ గ్యాలరీ – అద్భుతమైన అందం మరియు అభినయం
📈 2024 అమెరికా ఎన్నికలలో భారతీయుల ముఖ్యమైన అంశాలు – వలసలు, ఆర్థిక వ్యవస్థ, మరియు ఆరోగ్య పరిరక్షణ
🗳️ ఆర్టికల్ 370 పై తీర్మానం – ఆరు సంవత్సరాల తర్వాత ప్రారంభమైన జమ్మూ & కాశ్మీర్ అసెంబ్లీ తొలిసభలో గందరగోళం
🗳️🔄అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకుPolling తేదీ మార్పు - ECI ప్రకటన
💔🌍 సామాజిక న్యాయానికి అండగా – తమిళ సినిమాల్లో విజిలెంటే న్యాయ పోరాటం🎥⚖️
🌍🏏రియాద్ వేదికగా ఐపీఎల్ 2025 వేలం – క్రికెట్ ప్రపంచంలో కొత్త మైలురాయి
🌸✨కుంకుమ పువ్వుతో ఇంట్లోనే మెరిసే చర్మం కోసం సహజ ఫేస్ ప్యాక్ తయారీ చిట్కా
🚀 డిసెంబర్ ప్రారంభంలో వస్తున్న iOS 18.2 అప్డేట్ – కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు