భారీ మొత్తంలో రూ. 2 వేల నోట్ల కట్టలను వెనకేసుకున్న బడా బాబులకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. రూ. 2 వేల నోటును మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ చేసిన ఈ సంచలన ప్రకటన దేశంలో మరోసారి ప్రకంపనలు సృష్టించింది.
RBI to Withdraw Rs 2000 Note: భారీ మొత్తంలో రూ. 2 వేల నోట్ల కట్టలను వెనకేసుకున్న బడా బాబులకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. రూ. 2 వేల నోటును మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ చేసిన ఈ సంచలన ప్రకటన దేశంలో మరోసారి ప్రకంపనలు సృష్టించింది. 2 వేల రూపాయల నోట్ల కట్టలను జారీ చేయకూడదని పేర్కొంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దేశంలోని అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. డిమానిటైజేషన్ తరువాత దేశంలో మళ్లీ ఇంతటి కలకలం రేపిన నిర్ణయం ఇదే కానుంది. కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారం అప్‌డేట్ అవుతోంది.