నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. లెజెండ్ సినిమా నుంచే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అదేమీ జరగలేదు. దీనికి తోడు మోక్షజ్ఞ కాస్త బొద్దుగా మారడంతో అసలు సినిమాల్లోకి వస్తాడా? అని కొందరు అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే వీటన్నింటికి తెరదించుతూ ఇండస్డ్రీలోకి వస్తున్నానంటూ మోక్షజ్ఞనే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు స్లిమ్ గా , స్టైలిష్ గా మారిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీటిని చూసిన నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఏ డైరెక్టర్‌తో మోక్షజ్ఞని లాంఛ్ చేస్తారా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తారట. హనుమాన్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తేనే బావుంటుందని బాలయ్య భావిస్తున్నారట.ఆహా అన్ స్టాపబుల్ షోలో ప్రశాంత్ వర్మ- బాలయ్య కలిసే పని చేశారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే తన ‘హనుమాన్’ విడుదలయిన తర్వాత బాలయ్య కోసం ఒక స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు ప్రశాంత్ వర్మ. దీనిని చూసిన బాలయ్య యంగ్ డైరెక్టర్ ట్యాలెంట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు మోక్షజ్ఞను కూడా ప్రశాంత్ వర్మ చేతుల మీదుగానే లాంచ్ చేయిస్తే బాగుంటుందని నందమూరి నట సింహం భావిస్తున్నారట. అంతేకాదు మోక్షజ్ఞ మూవీలో బాలయ్య కూడా ఒక స్పెషల్ రోల్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవల రూమర్లు మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నందమూరి అభిమానులకు పండగే.
top of page
మీ కోసం IndiaFx సేకరణ...
Related Products
- 21 minutes ago
యాక్సిడెంట్ తర్వాత #గోవింద హెల్త్ అప్డేట్: కోలుకోవాలని బాలీవుడ్ ప్రార్థిస్తోంది! 🎥🙏
బాలీవుడ్ స్టార్ గోవిందా తన లైసెన్స్ రివాల్వర్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ కాలికి కాల్చుకోవడంతో ఆసుపత్రికి తరలించారు....
- 27 minutes ago
#RIL మరియు డిస్నీ విలీనం గ్రీన్ లైట్ పొందింది! 🎬💥 భారతదేశంలో వినోదం కోసం దీని అర్థం ఏమిటి?
పెద్ద వార్త, కుటుంబం! Reliance Industries Ltd (RIL) మరియు Disney ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విలీనానికి ప్రభుత్వం అధికారికంగా...
- 30 minutes ago
#కపిల్ శర్మ యొక్క 'రాజమౌళి' స్కిట్ వివాదానికి దారితీసింది 🎭: అతను చాలా దూరం వెళ్ళాడా?
హాస్యనటుడు కపిల్ శర్మ తన ఉల్లాసమైన సెలబ్రిటీ పేరడీలతో కామెడీ యొక్క హద్దులు పెంచడంలో ప్రసిద్ధి చెందాడు. అతని జోకులు తరచుగా సల్మాన్ ఖాన్...
- 31 minutes ago
#Coldplay కాన్సర్ట్ డ్రామా: బ్లాక్ మార్కెట్ టికెట్ కుంభకోణం రద్దు భయాలను రేకెత్తిస్తుంది 🎶🤯
ముంబయిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోల్డ్‌ప్లే కచేరీ రద్దు చేయబడుతుందనే పుకార్లతో అభిమానులు సందడి చేస్తున్నారు! 😱 ఎందుకు? బుక్‌మైషో...
- 48 minutes ago
#SwiggyVsZomato: త్వరిత వాణిజ్యంలో వీధి పోరాటం! 🍔🚀
Swiggy మరియు Zomato ల మధ్య యుద్ధం మరింత వేడెక్కుతోంది 🔥, ఈసారి కేవలం ఫుడ్ డెలివరీల గురించి మాత్రమే కాదు! ఈ రెండు దిగ్గజాలు ఇప్పుడు...
- 49 minutes ago
#EndOfJaganLiquorshops 🍾: ఆంధ్ర కొత్త మద్యం పాలసీ నియంత్రణను ప్రైవేట్ చేతుల్లోకి మార్చింది
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో అత్యంత వివాదాస్పదమైన చర్యల్లో ఒకటి రాష్ట్ర నియంత్రణలో ఉన్న మద్యం పాలసీ. ఈ విధానం ప్రకారం, ప్రైవేట్...
- 53 minutes ago
#GHMC నెలవారీ ఆస్తి పన్ను చెల్లింపులను ప్లాన్ చేస్తుంది 💸🏡 – ఇది సహాయం చేస్తుందా లేదా హాని చేస్తుందా?
హైదరాబాద్ వాసులారా, ధైర్యంగా ఉండండి! ఆస్తిపన్ను వసూలు చేసే విధానాన్ని మార్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)...
- 55 minutes ago
సుప్రీం కోర్టు లడ్డూ వ్యాఖ్యలపై ఇరుకున పడిన #TDP
తిరుపతి లడ్డూలలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై ఇటీవలి వివాదం పూర్తిస్థాయి రాజకీయ నాటకంగా మారింది! ఈ...
- 2 days ago
💰 తెలంగాణలో ఈ రోజు బంగారం ధరలు: మీ పెట్టుబడులకు మంచి సమయం? 📊 | #GoldRates #TelanganaGold #InvestmentIdeas 🪙
తెలంగాణలో బంగారం కొనాలని చూస్తున్నారా? బంగారం మార్కెట్ నిరంతరం మారుతూ ఉంటుంది మరియు స్మార్ట్ పెట్టుబడి నిర్ణయాలకు నేటి రేట్లు చాలా అవసరం....
- 2 days ago
🖋️ టాటూలు క్యాన్సర్ కి కారణమా? అసలు నిజం ఏంటి? 😱 | #TattooHealth #InkRisks #CancerMyth
పచ్చబొట్లు చాలా ప్రజాదరణ పొందాయి, కానీ అవి క్యాన్సర్‌కు దారితీస్తాయా అనే దాని గురించి పెరుగుతున్న కబుర్లు ఉన్నాయి. కొన్ని అధ్యయనాలు టాటూ...
- 2 days ago
📉 స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు! ఇన్వెస్టర్లకు గట్టి షాక్ 😨 | #StockMarketCrash #InvestorWoes #FinancialLosses 💸
భారతదేశ స్టాక్ మార్కెట్ గణనీయమైన నష్టాలతో ముగిసింది, ప్రధాన రంగాలలో విలువను తుడిచిపెట్టడంతో ఇది పెట్టుబడిదారులకు కఠినమైన రోజు. 🔻 గ్లోబల్...
- 2 days ago
🚀 SpaceX మిషన్: NASA ఆస్ట్రోనాట్స్ సురక్షితంగా తిరిగి రావడానికి నూతన మిషన్! |#SpaceXMission#NASAHomecoming #SpaceHeroes 👨🚀
వీరోచిత అంతరిక్ష కదలికలో, స్పేస్‌క్రాఫ్ట్ సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న NASA వ్యోమగాములను తిరిగి...
- 2 days ago
💥 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: 90% తగ్గింపులు మీకోసం! 🎁 | #AmazonSale #DiwaliDeals #SmartTechGifts 💻⌚
Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేసింది మరియు వివిధ రకాల ఉత్పత్తులపై 90% వరకు తగ్గింపుల వర్షం కురుస్తోంది! 🎁 హాటెస్ట్...
- 2 days ago
🏏 టీమిండియా రికార్డ్ బ్రేక్! టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ! 🚀 | #WorldRecord #IndianCricket #FastestCentury 🔥
టెస్టు క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెట్ జట్టు సంచలన ప్రపంచ రికార్డు సృష్టించింది! కేవలం 12.2 ఓవర్లలోనే మెన్ ఇన్...
- 2 days ago
🎬 "సరిపోధా శనివారం" నెట్‌ఫ్లిక్స్‌పై హవా! ఫ్యాన్స్ స్ట్రీమింగ్ ఆపలేకపోతున్నారు 😱 | #SaripodhaaSanivaaram #NetflixHit #TeluguBinge 🍿
నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో హిట్ అయిన సరిపోదా శనివారం క్రేజ్ పెరుగుతూనే ఉంది మరియు అభిమానులు ఖచ్చితంగా కట్టిపడేసారు! ఈ గ్రిప్పింగ్ సిరీస్...
- 2 days ago
🚨 బిగ్‌బాస్ షాక్! సోనియా ఆకుల ఎలిమినేట్! 😱 | #BiggBoss #SoniaOut #BBDramaAlert #UnexpectedTwist 🎉
ఊహించని ట్విస్ట్‌లో, బిగ్ బాస్ తెలుగులో సోనియా ఆకుల ఎగ్జిట్ డోర్ చూపించబడింది! 😲 తాజా ఎలిమినేషన్ హౌస్మేట్స్ మరియు వీక్షకులను...
- 2 days ago
🍬 తిరుపతి లడ్డూ వివాదం: సుప్రీంకోర్ట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు క్లాస్! 😱 #TirupatiLaddu #CourtDrama #ReligiousSentiment 💥
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది! ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగిందో మీరు నమ్మరు! అపరిశుభ్రమైన నెయ్యితో తయారవుతున్న...
- 4 days ago
ఇజ్రాయెల్ హిట్లర్ అడుగుజాడల్లో నడుస్తోందా? 🤯 UNGA ప్రసంగం ఆగ్రహాన్ని రేకెత్తించింది! 🚨
UN జనరల్ అసెంబ్లీలో, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ధైర్యమైన వాదనలు చేశారు, శాంతిని నిర్ధారించడానికి హమాస్‌ను నిర్మూలించాలని...
- 4 days ago
#మహాహైదరాబాద్ షేక్-అప్! 3 వారాల్లో తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని హైకోర్టు కోరుతోంది 🏙️⚖️
సమీపంలోని 51 గ్రామాలను హైదరాబాద్‌లో విలీనం చేయాలని యోచిస్తున్న రాష్ట్ర "మహా హైదరాబాద్" ప్రాజెక్టును తెలంగాణ హైకోర్టు ప్రశ్నించడం ద్వారా...
- 4 days ago
🧅#ఉల్లిపాయ సంక్షోభం: హైదరాబాద్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి! 🌧️😲
హైదరాబాద్‌లో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో, ఉల్లిపాయలు కిలోకు ₹25-₹30కి విక్రయించబడ్డాయి, కానీ ఇప్పుడు అవి కిలోకు ₹70కి పెరిగాయి....
- 4 days ago
🖤#BlackMagicTragedy: స్కూల్ సక్సెస్ కోసం షాకింగ్ ఆచారంలో UP విద్యార్థి మృతి!😱🚨
UPలోని హత్రాస్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది, అక్కడ పాఠశాల విజయాన్ని నిర్ధారించడానికి చేతబడి కర్మ సమయంలో 2...
© 2023 EastFx మీడియా కమ్యూనికేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా
bottom of page
コメント