top of page

తెలంగాణకు అతి భారీ వర్షసూచన.. ☔☔ ఆ 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ.. 🚨🌧️

తెలంగాణ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఇప్పటికే ఆరంజ్ అలెర్ట్ కొనసాగుతుంది. 🌦️🌪️ రానున్న 48 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

⏳🌊 ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తన ఈరోజు సముద్రం మట్ట 5.8 కి.మీ ఎత్తు వరకు అదే ప్రాంతంలో కొనసాగుతుంది. 🌊🌎 దాని ప్రభావం వల్ల పశ్చిమ బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో అల్పపీడ ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. 🌧️🏞️

నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు అతిభారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ☂️💧 అదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయి. 💦🌦️

Comments


bottom of page