top of page
Suresh D

TG నేటి నుంచి రిజిస్ట్రేషన్ షురూ..🚗🚚

ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణను టీఎస్ బదులు టీజీగా మార్చాలని ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి కూడా విన్నవించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్రం కూడా ఒకే చెప్పడంతో నేటి నుంచి రిజిస్ట్రేషన్ షురూ కానుంది. శుక్రవారం నుంచి రాష్ట్రంలోని మొత్తం 56 ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యే వాహనాలకు ‘టీజీ’ అని నామకరణం చేయనున్నారు.🚗



bottom of page