top of page

🚌🚺🚍తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్..🚺🚌🚍

తెలంగాణ ఆర్టీసీ మహిళల కోసం స్పెషల్ బస్ నడిపేందుకు సిద్ధం అయింది.🚺🚌🚍 ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఈ రోజు నుండి ఐటి కరిడాల్ లో పని చేసే లేడీస్ కోసం లేడీస్ స్పెషల్ బస్‌ను ఏర్పాటు చేసింది.👩‍✈️🚌🚺🚍 జేఎన్‌టీయూ నుంచి వెవ్ రాక్ వరకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నడపనుంది.✈️🏢 ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్ లతో ప్రయాణికులను ఆకర్షించి ఆర్టీసీ ఆదాయం పెంచడం కోసం కృషి చేస్తుంది తెలంగాణ ఆర్టీసీ.

🚌💰 దీంట్లో భాగంగా అన్ని వర్గాల కోసం స్పెషల్ ఆఫర్ లు ప్రకటిస్తుంది ఆర్టీసీ.🚺🚍🔥 ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేక సర్వీస్ నడిపేందుకు సిద్దం అయింది తెలంగాణ ఆర్టీసీ.🚌🚺🚍 ఈ రోజు నుండి జేఎన్‌టీయూ నుంచి వేవ్ రాక్ మార్గంలో మహిళల కోసం స్పెషల్ బస్ ప్రారంభించారు అధికారులు.🚺🚌🚍 ఈ స్పెషల్ లేడీస్ బస్ కి వచ్చే ఆదరణ తరవాత మరిన్ని రూట్ లలో నడిపేందుకు సిద్దం అవుతుంది ఆర్టీసీ.🚺🚍🚦 ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లేడీస్‌ స్పెషల్ బస్సును అందుబాటులోకి తెచ్చింది.🚺💼🚍 ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నడుపుతుంది.✈️🏢 నగర పరిధిలో ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు 5లక్షలకు పైగా మహిళలు ఉద్యోగులుగా పని చేస్తున్నరు…💼👩‍💼 వారి కోసం స్పెషల్ గా బస్సులను నడపాలని ఆర్టీసీ భావించింది.🚍💪 ఇందులో భాగంగా పెలైట్‌ ప్రాజెక్టుగా ఈ రోజు నుండి మహిళ స్పెషల్ బస్ నీ స్టార్ట్ చేసింది.🚺🚌🚀 ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి మార్నింగ్ 9 గంటలకు బస్ స్టార్ట్ అవుతుంది.🌅🚌🏃 ఈ బస్సు నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్‌రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వెళ్తుంది.🚍🏢🌆 ఈవినింగ్ 6 గంటలకు వేవ్‌ రాక్‌ నుంచి రిటర్న్ బయలుదేరి జేఎన్‌టీయూకు వెళ్తుంది అని అధికారులు అంటున్నారు.🚦🏢🚍


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page