top of page

🎉🔍 అందులోనూ తెలంగాణనే నంబర్ వన్.. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలివే..

రక్తదానం చేయండి ప్రాణ దాతలుకండి అని ఎన్నో చోట్ల బోర్టులు చూస్తూ ఉంటారు. అయితే అవయవదానం చేసి పునర్జన్మనే ఇచ్చిన వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ప్రత్యేకంగా జీవన్‎‎దాన్ అనే సంస్థను నెలకొల్పి ముందుకు సాగుతున్నారు.

రక్తదానం చేయండి ప్రాణ దాతలుకండి అని ఎన్నో చోట్ల బోర్టులు చూస్తూ ఉంటారు. అయితే అవయవదానం చేసి పునర్జన్మనే ఇచ్చిన వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ప్రత్యేకంగా జీవన్‎‎దాన్ అనే సంస్థను నెలకొల్పి ముందుకు సాగుతున్నారు. ఈ సంస్థ ప్రస్తుతం దేశంలోనే నంబర్ స్థానంలో నిలవడం అందున తెలంగాణలో ఉన్నట్లు తెలిపారు.🩸👨‍⚕️

జీవన్‎‎దాన్ సంస్థ ప్రతినిధులు చెప్పిన వివరాల ప్రకారం, తెలంగాణలో అవయవ దానం రేటు మిలియన్ జనాభాకు 5.04 (PMP), ఇది దేశంలోనే అత్యధికంగా పరిగణించబడుతుందని పేర్కొంది. 728 అవయవ మార్పిడిలో, 287 కిడ్నీలు, 173 కాలేయం, 75 ఊపిరితిత్తులు, 15 గుండె, రెండు ప్యాంక్రియాస్, 176 కార్నియల్ మార్పిడి చేసినట్లు వివరించారు. 2023లో అవయవ దానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను రక్షించడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వంతో పాటు దాతల కుటుంబాలు, డిక్లరేషన్ టీమ్‌లు, ఇంటెన్సివిస్ట్‌లు, కోఆర్డినేటర్లు, ట్రాన్స్‌ప్లాంట్ టీమ్‌లు, హాస్పిటల్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్లు, ఫోరెన్సిక్స్ సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేయాలని జీవన్‎‎దాన్ ఇంచార్జ్ డాక్టర్ జి స్వర్ణలత అన్నారు.✨🌍

జీవన్‎‎దాన్ ఆన్‌లైన్ అవయవ దాన వ్యవస్థను ప్రారంభించడం ద్వారా గుజరాత్, చండీగఢ్, జమ్మూ, కాశ్మీర్, ఒడిశా రాష్ట్రాలు ప్రస్తుతం అనుసరిస్తున్నట్లు తెలిపారు. గతేడాది తెలంగాణలోని ప్రభుత్వ అసుపత్రులను జీవన్‎‎దాన్ అధికారులు సందర్శించి అక్కడి వైద్యులతో అవయవదానంపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.

🩸👨‍⚕️ అందులో అనేక రకాల అవయవ దానాలు చేసుకుంటారని అక్కడి ప్రకటనలు చూస్తూ ఉంటుందని, ఈ మహాయజ్ఞం అనే సంఘం అందుకున్న ఆశీస్సులను ప్రత్యామ్నాయంగా వ్యక్తం చేసుకొన్నారు. 🌟🎈

bottom of page