top of page

తెలంగాణలో ధర్నా విరమించిన పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల ఓనర్స్.. 🛢️🚗

కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు చేపట్టిన ధర్నాను ఎట్టకేలకు విరమించారు. 🚚💨 దీంతో ట్యాంకర్లు రోజులాగే నడించేందుకు మార్గం సుగమమైంది. ఈరోజు ఉదయం నుంచి ధర్నాకు పిలుపునివ్వడంతో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించాయి. ⛽📉 దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. 🚗🚦కాగా, కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుందనే ఊహాగానాలతో బంకు ఓనర్స్ మాత్రం ఫుల్ స్టాక్ చేయిందుకోకపోవడంతో.. చాలాచోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 👀💼 దీంతో బంకుల ఎదుట జనాలు క్యూ కడుతున్నారు. 🚗👥 ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 🚦🚧


bottom of page