top of page

🌧️🌦️వర్షాలపై కీలక ప్రకటన🌩️🌦️

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నాటికి హైదరాబాద్ నగరంలో వర్షాలు తగ్గిపోతాయని తెలిపింది. 🌦️🌦️

ఈ రాత్రి 🌙 లేదా రేపు తెల్లవారుజామున మళ్లీ వర్షాలు కురుస్తాయి. 🌧️🌧️

ఇవాళ హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగనుంది. 🚨కాగా అల్పపీడనం కారణంగా ఉత్తర తెలంగాణలో ఇవాళ, రేపు కచ్చితంగా వర్షాల ప్రభావం ఉండనుంది. ☔🌦️🌧️


Comments


bottom of page