🇿🇦 దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. 🗺️🌆 అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు బ్రిక్స్ సభ్య దేశాలకు సంబంధించిన అధినేతలు వచ్చారు. 🤝🏛️
ఇండియా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జోహన్నెస్‌బర్గ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. 👥🏛️ ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీతో ఫోటో దిగడానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆసక్తి చూపాడు. 👀📸 ఇరునేతలు కలిసి… ఫోటో దిగాడానికి బ్రిక్స్ వేదికపైకి వచ్చారు. 🏟️📸 అయితే.. ఆ క్షణంలో ఆ వేదికపై పడి ఉన్నా భారత త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గమనించారు. 🇮🇳🏁 ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. వెంటనే అప్రమత్తమయ్యాడు. 🧐🚶 మరో అడుగు ముందుకు వేయకుండా.. జాతీయ జెండాను గౌరవంతో తీసుకుని తన జేబులో పెట్టుకున్నారు ప్రధాని. 🙌💼 ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 📹🔀 ప్రధాని చేసిన పనికి చాలామంది నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 👏🌟