top of page

🚀🔥 బీజేపీ పవర్‌ఫుల్ స్ట్రాటెజీ..!

🏛️✨ అధికారమే పరమావధి.. అందుకు ఏ పార్టీ అతీతం కాదు.. 👥📜 ఎన్నికల యుద్ధానికి మూడు నెలల గడువుంది.. 💥🏛️ అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. 🛡️🔧

అధికార పార్టీ ఓ అడుగు ముందుకేసి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. 🗳️📋 ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే ఉన్నాయి. 🔵🔴 అయితే, బీఆర్‌ఎస్‌ను మట్టి కరిపిస్తామంటున్న బీజేపీ.. 💪🌾 వరుస ప్రోగ్రామ్స్‌తో కేసీఆర్‌ సర్కార్ ను టార్గెట్‌ చేస్తోంది. 📜🌆 ఎన్నికలకు ముందు మూడు నెలల పాటు నాన్‌స్టాప్‌ ప్రోగ్రామ్స్‌తో పక్కాగా సెట్‌ చేసుకుంది బీజేపీ.. 🛑📺 కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో.. బీజేపీ జీతావో అనే నినాదంతో కమలనాథులు ముందుకెళ్తున్నారు. 📣🛢️ బీఆర్‌ఎస్‌పై మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు. 💬📅 ప్రణాళికలో భాగంగా గురువారం మంత్రుల ఘెరావ్, శుక్రవారం కలెక్టరేట్‌ ముట్టడి.. 🏛️🛡️ సెప్టెంబర్‌ 7న ఛలో హైదరాబాద్.. లాంటి కార్యక్రమాలతో బీజేపీ వరుస కార్యక్రమాలకు పిలుపునచ్చింది. 🎉🚀 తెలంగాణలో ప్రత్యేక వ్యూహంతో అధికార పార్టీని అటాక్‌ చేయాలని భావిస్తోన్న నేతలు.. 🎯🗺️ అధిష్టానం సూచనలతోపాటు.. లోకల్‌ పరిస్థితులకు అనుగుణంగా స్టైల్‌ మార్చుతూ ఉద్యమాన్ని ప్రారంభించింది. 🎨🔥 బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై మలిదశ ఉద్యమం పేరుతో పోరాటం చేయాలని డిసైడ్‌ అయ్యారు. 💥🎯


Comments


bottom of page