top of page

బీఆర్ఎస్‌కు సరికొత్త అస్త్రాలు దొరికినట్టేనా? 🚀

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజే.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు 🗳️🇮🇳 వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు 🤝🏛️🤷‍♂️ వైఎస్‌ షర్మిల. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేకనే పోటీ నుంచి విరమించుకున్నట్టు తెలిపారు 🗳️🛑 కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని.. గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం సరైన నిర్ణయంగా భావిస్తున్నామని ప్రకటించారు 🤞🙏 షర్మిల. పాలేరులో కూడా పోటీకి దూరంగా ఉంటున్నట్టు వెల్లడించారు 🏞️🚶 షర్మిల నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది 🎉👏 వైఎస్‌ఆర్‌ బిడ్డగా షర్మిల మరోసారి గర్వపడే పని చేశారన్నారు 🙌👍 భట్టి విక్రమార్క 🙋‍♂️.

షర్మిల ప్రకటనపై తీవ్రంగా స్పందించింది 📢📣 అధికార పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ద్రోహులంతా మరోసారి జాతీయ పార్టీల ముసుగులో వస్తున్నారని వ్యాఖ్యానించారు 🤨🤔 మంత్రి హరీష్‌రావు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌టీపీ పార్టీలు కాంగ్రెస్ కోసం పనిచేస్తుంటే.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు 🤔🏹🇮🇳 మంత్రి హరీష్.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page