top of page

కొత్తగూడెం‌లో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ...🌐🎤

తెలంగాణలో జనసేన అధినేతపవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తగూడెం బహిరంగ సభలో పాల్గొన్నారు. 🗳️

సమయాభావం వల్ల ఎక్కువ నియోజకవర్గాలు తిరగలేకపోతున్నానని పవన్ చెప్పారు. ⏳ ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు ఉన్నారో అక్కడ జనసేన శ్రేణులు, అలాగే జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట బీజేపీ శ్రేణులు మద్దతుగా నిలబడాలని పవన్ కోరారు. 🤝👥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page