top of page
Shiva YT

🔍 బీజేపీ, కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..🗣️

📊 జీడీపీలో కేంద్రం అప్పులు 57శాతం అయితే తెలంగాణ అప్పులు 28శాతంమే అని లెక్క చెప్పారు. 📉 దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీ కారణం కాదా అని ప్రశ్నించారు. 🌾

ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు. 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ ఉందన్నారు. 🌾 బీడీ కట్టలపై పుర్రె గుర్తు ఉంచి కార్మికలును ఆగం చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు. 👥 ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలంటూ నిరుద్యోగులను మోసం చేసింది బీజేపీ అంటూ విమర్శించారు. 🤔

🌾 తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ మోటర్లకు మీటర్లు పెట్టలేదు. 🚜 మీటర్లు పెట్టాలన్న బీజేపీకి ఇక్కడ ఓట్లడిగే అర్హతే లేదన్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేశాయన్నారు. 🌽 కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారా అని ప్రశ్నించారు. 🚜 దేశంలో రైతు పక్షపాతి ఒకేఒక్కడు కేసీఆర్ అని కీర్తించారు. చేనేత పై జీఎస్టీ తీసేసీన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 🌾 కేసీఆర్ పాలనలో రైతులు సురక్షితంగా ఉన్నారన్నారు. 🔄

bottom of page