top of page

"కేసీఆర్ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం. 🚁

✈️ప్రతి రోజూ మూడు సభలు ఉండేలా ప్రణాళికలు రచించారు. ఇక సభలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ ఉపయోగిస్తున్నారు.🚁

సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతికలోపం తలెత్తింది. 💡 దీంతో చాపర్‌ను నిలిపివేశారు పైలట్. ✈️ మామూలుగా అయితే సిర్ఫూర్‌లో కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ కావాల్సి ఉంది. 🚁సాంకేతిక సమస్య తలెత్తడంతో రోడ్డు మార్గం గుండా ఆసిఫాబాద్ బయలుదేరారు కేసీఆర్. 🏞️ ఇలా జరగడం కొత్తేమీ కాదు. 🆘 గతంలో కూడా కేసీఆర్ చాపర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. 🛠️ సోమవారం నాడు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాప్టర్‌లో బయలుదేరారు కేసీఆర్. 🚁 అయితే హెలికాఫ్టర్ పైకి లేచిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తింది. 🛩️ దీంతో అప్రమత్తమైన పైలెట్ 🚁 వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. 🛬"

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page