top of page

🚁 కామారెడ్డి లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ..🌐

🚁 గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌డీవో కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. 📜

ఈ కార్యక్రమంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. 🌐 ఎర్రవ‌ల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గ‌జ్వేల్‌కు వెళ్లారు కేసీఆర్. నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం గ‌జ్వేల్ నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకుని అక్కడ నామినేషన్‌ వేశారు. 🎉 కాసేపట్లో భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page