top of page

🏠 ఓడిపోయి ఇంట్లో ఉంటే 📜 మంత్రి పదవి ఇచ్చి, 🤝 ఎమ్మెల్సీని చేశా..

👥 పాలేరు స‌భ‌లో మాజీ మంత్రి 🧔 తుమ్మల నాగేశ్వర్ రావుపై సీఎం 📜 కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. 🚶 తుమ్మల ఓడిపోయి మూల‌కు కూర్చుంటే.. 🪑

పిలిచి మంత్రిని చేశానన్నారు 🗣️ కేసీఆర్. 🌆 ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు 🏞️ ఖ‌మ్మం జిల్లా మీద ఏక‌ఛ‌త్రాధిపత్యం ఇస్తే, 🪙 ఒక్క సీటు రాకుండా చేశార‌ని తుమ్మల‌పై కేసీఆర్ నిప్పులు 🗯️ చెరిగారు. 🪑 పదవుల కోసం పార్టీలు 🎉 మారే మన మధ్యే ఉన్నారని.. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. 💰 డబ్బు, అహంకారంతో వచ్చే వాళ్లకు అవకాశం ఇవ్వకూడదన్నారు. 🗳️ మద్యం, 💰 డబ్బుతో వచ్చే వారికి ఓటు వేయకుండా.. 📜 పార్టీలు 🤝 మారే మన మధ్యే ఉన్నారని.. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కేసీఆర్ సూచించారు. 🤨

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page