top of page

👥 టీఆర్ఎస్ (TRS) 👑 టూ కాంగ్రెస్ (Congress) 🌊..

🔹 రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్‌లో టిడీపీకి రాజీనామా చేసి 🚪 కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 🤝 అనంతరం 2018లో టీపీసీసీ 📆 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 📅

ఆ తర్వాత 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి 🗳️ ఓటమిపాలయ్యారు. 🗳️ 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 🌞 తరపున మల్కాజిగిరి పార్లమెంట్ 🏛️ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 🗳️ ఎంపీగా గెలిచారు. 🏆 రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ 🌾 అధ్యక్ష్యుడిగా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ 🌹 పార్టీ నియమించింది. 📜 ఆయన 2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ 🌻 వ్యవహారాల ఇన్‌చార్జి 📋 మాణిక్యం ఠాగూర్ 📢 సమక్షంలో టీపీసీపీ 🌦️ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. 🌟 ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికలు 2023లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 🗳️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page