🗂️ పస్ట్ లిస్ట్‌లో పేరు లేకపోవడంతో కన్‌ఫ్యూజన్.. 📆 దాదాపు మూడు దశాబ్దదాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న షబ్బీర్ అలీ.. 📊 మంత్రిగా రెండు పర్యాయాలు పని చేసారు. 🏛️ ఇప్పుడు ప్రత్యర్థి సీఎం క్యాండిడెట్ కావడంతో కోంత కష్టకాలన్ని పేస్ చేస్తున్నారట.. 🗳️
బీఆర్ఎస్ నుంచి వచ్చే వలసలు ఆగిపోవడం.. 💲 డబ్బుల ప్రవాహం ఎక్కువవుతుండటంతో కోంత ఇబ్బందికర పరిస్థితి ఉందట.. 💰 అటు పార్టీ సైతం పస్ట్ లిస్ట్‌లో షబ్బీర్ అలీ పేరు ఇవ్వకపోవడంతో క్యాడర్ కూడా డైలామాలోకి వెళ్లిందట.. 🚫 అసలు పస్ట్ లిస్ట్‌లో రాకపోవడానికి కారణం ఏంటీ..? 🤷♂️ కావాలనే ఆపుతున్నారా.? 🤔 లేదా ఏదైన కారణం ఉందా..? 🤨 అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుందట.. 😃 ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోరే ఉండబోతుందట.. 🥊 కేసిఆర్ పోటీ చేస్తుండటంతో ఇది ఆ పార్టీకి ప్రత్యేకం కానుంది.. 🆚 ఇక అటు కాంగ్రెస్ దీన్ని ఛాలేంజింగ్‌గానే తీసుకుంది.. 🥅 ఎట్టి పరిస్థితుల్లోనూ షబ్బీర్ అలీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తామని అధినాయకత్వం కూడా హామీనిస్తుందట.. 🌟 సీఎం వచ్చినా కూడా షబ్బీర్ అలీ తన స్పీడ్‌ను ఎక్కడ కూడా తగ్గించలేదు.. 🚀 రోజు వారిగా పార్టీ జాయింనిగ్స్‌తో పాటు వరుసగా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ దూసుకువేళుతున్నారు. 🌠
🎫 టికెట్ నాదే.. 🏆 గెలుపు నాదే.. షబ్బీర్ అలీ.. 💥
🗣️ ఇలాంటి పరిస్థితుల్లో.. 📢 కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ టీవీ9 ప్రత్యేకంగా మాట్లాడి.. 📺 అనేక విషయాలపై క్లారిటి ఇచ్చేసారు.. 🔍 సెకండ్ లిస్ట్‌లో కొంత మంది సీనియర్ల పేర్లు ఉండాలి.. 📃 కావున ఆపారు అని చేబుతున్నారు.. 🙋♂️ టికేట్ విషయంలో అసలు టెన్షన్ లేదు.. 🆓 ఇదే ధీమాను కార్యకర్తల దగ్గర కూడా చెబుతున్నాను.. 🌈 నేను పోటి నుండి తప్పుకునే ప్రసక్తే లేదు.. 🙅♂️ అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.. 💬 ఇలా మొత్తానికి కామారెడ్డి రాజకీయం రసవత్తరంగా మారడంతో ఇప్పుడు ఈ సీట్ హాట్ సీట్ అయిపోయింది. 🎉