top of page

భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. 🎉📣 ప్రియాంక గాంధీ ప్రసంగం..

పోలింగ్‌ డే కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ప్రచార గడువు ముగింపు వేళ నేతల ఆవాజ్‌ హైపిచ్‌లో మార్మోగుతోంది.

సైలెంట్‌ ఓటింగ్‌తో రిజల్ట్‌ ఏ టర్న్‌ తీసుకుంటుందనే చర్చల జంక్షన్‌లో సవాల్‌ పే సవాల్‌ మార్మోగాయి. పవర్‌ తమదేనంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల మన్‌కీ బాత్‌ ఎలా ఉన్నా.. అధికారమే లక్ష్యంగా నేతలు మాటలే తూటాలుగా పేలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రచారంలో కాంగ్రెస్ స్పీడు పెంచింది. భువనగిరి, గద్వాల, కొడంగల్‌లో ఇవాళ ప్రియాంక ప్రచారం చేయనున్నారు. ఇల్లందు, డోర్నకల్‌, కొడంగల్‌లో ఇవాళ రేవంత్‌ సభల్లో పాల్గొంటారు. నర్సాపూర్‌లో ఖర్గే ప్రచారం, సాయంత్రం 4:30కి బహిరంగ సభలో పాల్గొంటారు. భువనగిరిలో కాంగ్రెస్ సభ జరుగుతోంది.. లైవ్ లో వీక్షించండి.. 🎙📺


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page