top of page

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. 😕

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 🙌

కర్ణాటక గెలుపుతో.. 🌟 రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. 🤝 అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి తీవ్ర కసరత్తు చేస్తున్నారు నేతలు. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ మార్క్ హై డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. 🎭 కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా అభ్యర్థులు ఎంపికలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయట. 😟 రాష్ట్ర కాంగ్రెస్ లోని రాజకీయ ఉద్దండులంతా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 🌟 కొంతకాలంగా సఖ్యతగా ఉంటున్న రేవంత్ రెడ్డి- కోమటిరెడ్డిల మధ్య ఇటీవలి చేరికలు చిచ్చుపెట్టాయని సమాచారం.. 📰


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page