top of page

🚀 తెలంగాణలో ప్రతీ అంగుళం బాగుపడాల్సిందే.. సీఎం కేసీఅర్

🗳️ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రచారంలో స్పీడ్ పెంచారు.

వరుస సభలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభివృద్ధిని చూసి మూడోసారి గెలిపించాలంటూ కేసీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై కూడా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేటలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. 🚀


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page