top of page

👥 బీఆర్ఎస్‌లోకి కాసాని.. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్‌లకే.. 💼 సీఎం కేసీఆర్ హామీ

🧔 ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారని, ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు 🤝 కేసీఆర్. 🏛️

🏢 గజ్వేల్ నియోజక వర్గంలోని ఎర్రవల్లి కేసీఆర్ ఫాంహౌస్‌లో టీడీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.. 💼 👑 సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. 🏦 🗳️ ఎన్నికల తరువాత ముదిరాజ్‌లతో ప్రత్యేక సమావేశం అవుతనని చెప్పారు. 📋 🏙️ వృత్తి పరంగా తెలంగాణలో ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు 🏛️ కేసీఆర్. 😊 🏡 గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 🙌

👥 ముదిరాజ్‌ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని, ఈసారి రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్, మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, జడ్పి, మున్సిపల్ చైర్మన్, స్థానిక సంస్థల పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 👍

👥 ఈటెల ఎవరిని ఎదగనివ్వలేదు, 🧔 బండ ప్రకాష్ ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు 🏆 కేసీఆర్. 📄

🗳️ ఎన్నికల తరువాత ఎంతో అనుభవం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో.. 📊 ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారంపై తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 🤞

🏢 కాసాని జ్ఞానేశ్వర్ ఏడాది కిందటే బీఆర్ఎస్ లోకి రావాల్సి ఉండే, ఆలస్యమైనా రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞులైన ఆయన రావడం మాకు శుభపరిణామం అన్నారు. 🎉

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page