top of page

"నిర్మల్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ..

రాపిడ్‌ ఫైర్‌లా 🔥 ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు 🗣️ కేసీఆర్‌. అభివృద్ది-సంక్షేమం 📈📉 బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. 💪

బీసీ 🚜 బంధు పై కాంగ్రెసోళ్లు 🇨🇮 అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు 🗞️ కేసీఆర్‌. కాంగ్రెసోళ్ల మాటల నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు 🌾 గొల్లుమంటున్నారన్నారు. 🤔 కర్నాటకలో కాంగ్రెస్‌ 🌟 చూడమన్న కాంగ్రెస్‌ నేతల 🙌 సవాల్‌పై స్పందించారు 🗣️ కేసీఆర్‌. వందకు వంద 🙏 శాతం 🌟 దళిత 🧑‍🌾 బంధును కొనసాగిస్తామన్నారు. 👫 తాజాగా నిర్మల్ సభలో 🏞️ పాల్గొన్న ఆయన 🙋‍♂️ ప్రతిపక్షాలపై విరుచకుపడ్డారు. 🗯️"


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page