top of page

📊 మా స్ట్రాటజీ మాకుంది.. ప్లాన్‌లో ఎలాంటి మార్పు లేదంటున్న తెలంగాణ బీజేపీ..

🔹 బీజేపీ అగ్ర నేతల సభలు పెద్ద ఎత్తున పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. 💼 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు సార్లు తెలంగాణ కు వచ్చారు. 🚁

అంతేకాాదు తెలంగాణలో మరిన్ని సభలు ఉండే అవకాశం ఉంది. 🎉 అమిత్ షా సభ ఇప్పటికే జోష్ నింపింది. 🌟 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్య నాథ్ సహా ఇతర రాష్ట్రాల సీఎంల సభలు తెలంగాణ కు వస్తారని ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 📢 ప్రచారం ముగిసే చివరి వారంలో బీజేపీ అగ్ర నాయకత్వం అంతా తెలంగాణలో విస్తృత ప్రచారం చేసే అవకాశం ఉంది. 🌐 అభ్యర్థుల ఎంపిక కూడా ఆలస్యం జరిగే అవకాశం ఉన్న… 📅 ఏకాభిప్రాయం ఉన్న కొన్ని స్థానాల కి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 📄 నోటిఫికేషన్ తర్వాతే మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంది.

📢 ఇదిలావుంటే.. 🌆 ఈనెలలో తెలంగాణాలో 30కి పైగా సభలు నిర్వహించాలని ప్లాన్ చేసింది బీజేపీ. 🗳️ రెండు విడతలుగా తెలంగాణా టూరేస్తారు 🚗 హోమ్‌మంత్రి అమిత్‌షా. 🏛️ రాజేంద్రనగర్, ఆదిలాబాద్ బహిరంగసభల్లో పాల్గొంటారు. 🏞️ రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ తెలంగాణాలో పర్యటిస్తారు. 🌄 అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార పర్వం.. 📢 ఇలా పక్కా ఎలక్షన్ ఎజెండాతో దూకుడు పెంచేసింది బీజేపీ. 🗳️ అటు.. కొందరు ప్రధాని తెలంగాణ టూర్‌కు హాజరు కాని విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 🌠 మరికొందరు నేతల తీరుపై ఫోకస్ పెట్టింది . 🎯

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page