top of page

తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారం చేసేది వీళ్లే. 📢🌟

🌟 ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోపాటూ కేంద్ర మహిళా మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 💪👩‍💼

వీరితో పాటూ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, బండి సంజయ్‌, ఈటెల రాజేందర్ లు పాల్గొననున్నారు. 💼🤝 అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కొన్ని బహిరంగ సభలకు హాజరై బీజేపీ నాయకత్వాన్ని తెలంగాణలో బలపరిచేందుకు కృషి చేయనున్నారు. 🌾🌟 దీంతో ఎన్నికల సందడి ఒక్కసారిగా వేడెక్కింది. 🗳️🔥

🌟 బీజేపీ తరఫున ప్రచారం చేసే వారి జాబితా... 📢🚀 👉 నరేంద్ర మోదీ 👉 జేపీ నడ్డా 👉 రాజ్‌నాథ్ సింగ్ 👉 అమిత్ షా 👉 నితిన్ గడ్కరీ 👉 యడ్యూరప్ప 👉 లక్ష్మణ్ 👉 యోగి ఆదిత్యనాథ్ 👉 పీయుష్ గోయల్ 👉 నిర్మలా సీతారామన్ 👉 స్మృతి ఇరానీ 👉 పురుషోత్తమ్ రుపాల 👉 అర్జున్ ముండా 👉 భూపేంద్ర యాదవ్ 👉 కిషన్ రెడ్డి 👉 సాధ్వి నిరంజన్ 👉 జ్యోతి మురుగన్ 👉 ప్రకాశ్ జవదేకర్ 👉 తరుణ్ చుంగ్ 👉 సునీల్ బన్‌సాల్ 👉 బండి సంజయ్ 👉 అర్వింద్ మీనన్ 👉 డికె అరుణ 👉 మురళీధర్ రావు 👉 పురంధేశ్వరీ 👉 రవి కిషన్ 👉 పొంగులేటి సుధాకర్ రెడ్డి 👉 జితేంద్ర రెడ్డి 👉 గరికపాటి మోహన్ రావు 👉 ఈటెల రాజేందర్ 👉 ధర్మపురి అర్వింద్ 👉 సోయమ్ బాపూరావ్ 👉 రాజా సింగ్ 👉 కొండా విశ్వేశ్వర్ రెడ్డి 👉 నరసయ్య గౌడ్ 👉 ప్రేమేందర్ రెడ్డి 👉 ప్రదీప్ కుమార్ 👉 బంగారు శ్రుతి 👉 కాసం వెంకటేశ్వర్లు 👉 యాదవ్ క్రిష్ణ ప్రసాద్ 🚀🇮🇳

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page