top of page

🌟📰తెలంగాణపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్..

📅📢తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వేగం పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీ అగ్ర నేతలతో ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతోంది. 🗳️🙌

ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దశలవారీగా తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. 🚁✨ ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.. ఇప్పుడు మళ్లీ ప్రచారంపై ఫోకస్‌ పెట్టారు. 🌞📋 దానిలో భాగంగా.. ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు.

📅📆📅ఈనెల 7, 11, 19 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. 🚗🗺️ ఈనెల 7న తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు. 🙏💫 అలాగే.. 11న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు కూడా ముఖ్యఅతిథిగా రాబోతున్నారు ప్రధాని మోదీ. 👪🎉

🔍📰ఇక.. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు మోదీ తెలంగాణకు రానుండటంతో ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 📣🔥 అయితే.. గత పర్యటన సందర్భంగా.. తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేసి వెళ్లిన మోదీ.. ఈసారి కూడా అదే పంథా కొనసాగిస్తారా..? లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది. 🤔🗳️🤨

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page