top of page

🚀 తెలంగాణలో బీజేపీ-పవన్‌ల పొత్తు ఖరారు..

🤝 పొత్తులో భాగంగా జనసేనకు 8 లేదా 9 సీట్లు కేటాయించేందుకు సిద్దమైంది కమలం పార్టీ. 🌟 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేనకు రెండు స్థానాలు కేటాయించేందుకు సిద్దమైంది.

కూకట్‌పల్లితో పాటు గ్రేటర్‌లో మరో సీటు జనసేనకు కేటాయించింది. ఇక మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 🗳️ ఈ ఇరుపార్టీల కెమిస్ట్రీ ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో తెలియాలంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడక తప్పదు. 📊 ఈ ప్రభావం ఏపీ రాజకీయాలపై కూడా చూపుతుందని చెబుతున్నరు రాజకీయ విశ్లేషకులు.

🔥 జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే.. 🏘️ కూకట్‌పల్లి 🌇 వైరా 🏞️ ఖమ్మం 🏰 అశ్వరావుపేట 🌆 కొత్తగూడెం 🏙️ కోదాడ 🏯 నాగర్‌కర్నూల్ 🌄 తాండూరు 🌃 గ్రేటర్ పరిధిలో మరో సీటు

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page