top of page

🚁 సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య 🤖

🚁 బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెల్తింది. 🚁🤖 దేవరకద్ర పర్యటనకు బయల్దేరిన కొద్దిసేపటికే సమస్య తలెత్తినట్లు తెలిసింది. 🏞️🤖

దీంతో జాగ్రత్తపడ్డ పైలెట్.. 🚁👨‍✈️ తిరిగి ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో సురక్షితంగా హెలికాప్టర్‌‌ను ల్యాండ్ చేశాడు. 👍👨‍🌾 ఆదివారం కూడా పైలట్‌ పొరపాటుతో హెలికాప్టర్‌ దారిమళ్లింది. 🚁👨‍✈️ ఇవాళ సాంకేతిక సమస్యతో సడెన్‌గా ల్యాండైంది హెలికాప్టర్‌. 🚁🏞️ ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఉంది. 🏞️👨‍✈️ దేవరకద్ర, గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట.. మొత్తం నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ పాల్గొనాల్సి ఉంది. 🤝🙏 సీఎం పర్యటన కోసం మరో హెలికాప్టర్‌ సిద్దం చేస్తున్నారు అధికారులు. 🚁

🚁 సభల్లో జోష్ చూపిస్తున్న సీఎం 🗣️👨‍✈️ బీఆర్‌ఎస్‌ ఆవిర్భావమే తెలంగాణ కోసం అంటున్నారు కేసీఆర్‌. 🌾🌱 అభివృద్ధి, సంక్షేమం BRS మాత్రమే సాధ్యమన్నారు. 📈👨‍🌾 ఆగం ఆగం కావొద్దు. 🌱🏞️ ఆలోచించి ఓటేయాలని పిలుపునిస్తున్నారు కేసీఆర్‌. 🗣️🗳️ 60, 70 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. 🌎🗳️ తెలంగాణలో అభివృద్ధి గణనీయంగా జరిగిందన్నారు సీఎం కేసీఆర్. 📊📢 కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల్లోనే ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. 🏆🌍 ధరణిపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారాయన. 🤨🗳️ ధరణి వుంది కాబట్టీ ఇవాళ టింగ్‌ టింగ్‌ అంటూ ఠంచణ్‌గా రైతు బంధు సొమ్ము ఖాతాల్లో పడుతుందన్నారు. 🌾🤝👨‍🌾

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page